క్రిష్ 4 లో హీరోయిన్ ఎవరు
TOLLYWOOD
 TOPSTORY

క్రిష్ 4 లో హీరోయిన్ ఎవరు

Murali R | Published:September 29, 2016, 12:00 AM IST

క్రిష్ సూపర్ హిట్ కావడంతో దానికి సీక్వెల్ గా క్రిష్ 2 , క్రిష్ 3 కూడా వచ్చాయి భారీ వసూళ్ళ నే సాధించాయి కాగా ఇప్పుడు క్రిష్ 4 చిత్రాన్ని లైన్లో పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నాడు హృతిక్ రోషన్ తండ్రి రాకేశ్ రోషన్ . అప్పుడే ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరు ? అంటూ చర్చ కూడా జరుగుతోంది కూడా . ఇక బి టౌన్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం హీరోయిన్ గా పరినీతి చోప్రా , దీపికా పడుకునే , అనుష్క శర్మ లను పరిశీలిస్తున్నారట ఈ ముగ్గురి లో ఎవరో ఒకరిని తీసుకోవడం ఖాయమని అంటున్నారు . భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నాడు రాకేశ్ రోషన్ . క్రిష్ సిరీస్ లో క్రిష్ 3 అనుకున్నంత సక్సెస్ కాలేదు దాంతో క్రిష్ 4 భారీ విజయం సాధించాలన్న తపనతో ఉన్నాడు . ఇక హృతిక్ కూడా తండ్రి కోరిక మేరకు ఆ సీక్వెల్ సన్నాహాల్లో ఉన్నాడు.
Comments

FOLLOW
 TOLLYWOOD