శృంగారం కోసం తహతహలాడుతున్న హీరోయిన్
TOLLYWOOD
 TOPSTORY

శృంగారం కోసం తహతహలాడుతున్న హీరోయిన్

Murali R | Published:June 17, 2017, 12:00 AM IST
యంగ్ హీరోయిన్ ఒకరు శృంగార జీవితాన్ని బాగా ఎంజాయ్ చేస్తోందట , ఏమాత్రం తీరిక దొరికినా శృంగారం కోసం ఓ యంగ్ హీరో ని పోరు పెడుతుందట . పైగా ప్రతీ రోజు ఆహారం ఎలా తీసుకుంటామో ....... ఈడు వచ్చిన శరీరానికి శృంగారం కూడా అంతేనని , కోరికలు తీర్చుకోవడం తప్పుకాదని పైగా దానికి పెళ్లి కావాల్సిన అవసరం ఏముందని నిలదీస్తోంది కూడా.

ఇప్పుడు ఈ యంగ్ హీరోయిన్ వ్యవహారం టాలీవుడ్ లో పెద్ద చర్చనీయాంశం అయ్యింది . పెళ్లి కాకుండా , కెరీర్ మీద శ్రద్ధ పెట్టకుండా ఇలా శృంగారం కోసం తహతహలాడటం ఏంటి ? అని ఆశ్చర్య పోతున్నారు . అయితే ఆ భామ మాత్రం ఫస్ట్ ప్రయారిటీ శృంగారం ఆ ఆతర్వాతే మిగతావి అన్నట్లుగా సాగుతోంది వ్యవహారం ఏమిటో.Comments

FOLLOW
 TOLLYWOOD