బ్రా మొఖం మీదకు విసిరేసింది


priyanka-chopra-nick-jonas
తనకు ఇష్టమైన గాయకుడు సమ్మోహన పరుస్తుండటంతో పరవశించిపోయిన ఓ అందమైన అమ్మాయి తన బ్రా విప్పేసి మరీ ఆ సింగర్ మీదకు విసిరేసింది . అందరినీ అవాక్కయ్యేలా చేసిన ఈ సంఘటన అమెరికాలో జరిగింది . ఇక బ్రా ఏ సింగర్ పైన పడిందో తెలుసా ……. ప్రియాంక చోప్రా భర్త నిక్ జోనాస్ మీద . మరో విశేషం ఏంటంటే నిక్ జోనాస్ మీద అందమైన అమ్మాయి బ్రా విసిరినప్పుడు పక్కనే ఉంది ప్రియాంక చోప్రా . 
 
తన భర్త పైకి అమ్మాయి  బ్రా విసరడంతో మొదట అవాక్కయినప్పటికీ తర్వాత తేరుకొని తన భర్తకు సింగర్ గా అమెరికాలో ఎంతటి ఆదరణ ఉందో అర్ధం చేసుకుంది అలాగే తన భర్త పైకి విసిరిన బ్రా ని పట్టుకొని గిరగిరా తిప్పుతూ సంతోషాన్ని వ్యక్తం చేసింది కూడా . ప్రియాంక భర్త నిక్ జోనాస్ సింగర్ అన్న విషయం తెలిసిందే .