రెండు తెలుగు రాష్ట్రాలలో 55 కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది ఇంతవరకు . ఇంకా బయ్యర్లు లాభాలలోకి రావాలంటే మరో 20 కోట్ల షేర్ రావాల్సిందే . అయితే తెలంగాణలో విడుదల చేసిన దిల్ రాజు మాత్రం సేఫ్ అయ్యాడు . అతడి పెట్టుబడి తిరిగి వచ్చేసింది . ఇక రావాల్సింది ఎన్వీ ప్రసాద్ , యువి క్రియేషన్స్ వాళ్లకు మాత్రమే ! బాహుబలి రికార్డులు ఈ చిత్రం బద్దలు కొడుతుందని అనుకున్నారు కానీ ఆ స్థాయిలో మాత్రం వసూళ్లు రాలేదు , అయితే కొన్ని చోట్ల మాత్రం బాహుబలి రికార్డులను బద్దలు కొట్టింది 2. ఓ . రజనీకాంత్ , అక్షయ్ కుమార్ అమీ జాక్సన్ లు నటించిన ఈ చిత్రానికి శంకర్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే .
English Title: 2.0 world wide 15 days collections