2018 టాలీవుడ్ డిజాస్టర్ మూవీస్


2018 Tollywood disaster movies

ఈ ఏడాది బ్లాక్ బస్టర్ లు ఉన్నాయి అలాగే డిజాస్టర్ లు కూడా ఉన్నాయి . అయితే బ్లాక్ బస్టర్ వచ్చిన నిర్మాతలకు భారీగా లాభాలు ఏమి రాలేదు కానీ డిజాస్టర్ లు వచ్చిన నిర్మాతలకు , బయ్యర్లకు మాత్రం పెద్ద ఎత్తున నష్టాలు వచ్చాయి . టాలీవుడ్ లో విజయాల శాతం కంటే ఎప్పుడు కూడా డిజాస్టర్ లు , ప్లాప్ ల శాతమే ఎక్కువ . హిట్స్ అన్నది ఎప్పుడు కూడా పది శాతం మించడం లేదు కానీ ప్లాప్ లా శాతం మాత్రం 80 నుండి 90 శాతం పైనే ఉంటోంది . ఈ ఏడాది కూడా భారీ డిజాస్టర్ లు కొంతమందిని రోడ్డున పడేశాయి . అలాంటి చిత్రాల్లో పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాత వాసి చిత్రం దే అగ్ర తాంబూలం . ప్లాప్ చిత్రాల సంఖ్య చాలా పెద్దది కాకపోతే మచ్చుకు కొన్ని ….. …..

1) అజ్ఞాతవాసి

2) నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా

3) నేల టికెట్

4) నోటా

5) అమర్ అక్బర్ ఆంటోనీ

6) సవ్యసాచి

7) కవచం

English Title: 2018 Tollywood disaster movies