కమెడియన్ పృథ్వీ కి పదవి


30 Years prithvi gets YSRCP secratary post

కమెడియన్ గా టాలీవుడ్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్న నటుడు 30 ఇయర్స్ పృథ్వీ . కాగా ఈ నటుడికి జగన్ అంటే ఎనలేని అభిమానం దాంతో వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ  కార్యదర్శిగా నియమించాడు జగన్ ఆమేరకు ఉత్తర్వులు వెలువడటంతో కొంతమంది సంతోషం వ్యక్తం చేస్తుండగా మరికొంతమంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు .

 

జగన్ పాదయాత్ర చేస్తున్న సమయంలో పలుమార్లు జగన్ ని కలిసాడు పృథ్వీ అలాగే తన అభిమానాన్ని చాటుకున్నాడు దానికి తోడు జగన్ పార్టీ తరుపున వకాల్తా పుచ్చుకొని మరీ విమర్శలు చేసాడు పలువురిపై . దాంతో జగన్ పదవి ఇచ్చాడు  అంతేకాదు పృథ్వీ కి ఆసక్తి ఉంటే అసెంబ్లీ కి పోటీ చేయించడానికి కూడా ఆలోచనలు చేస్తున్నాడట .

 

English Title: 30 Years prithvi gets YSRCP secratary post