ఎన్టీఆర్ బయోపిక్ ఎందుకు ప్లాప్ అయ్యిందో తెలుసా : పృథ్వీ


30 Years Prithvi setires on NTR biopic

ఎన్టీఆర్ బయోపిక్ లో అన్నీ అబద్దాలే ఉన్నాయి అందుకే ఆ సినిమా ప్లాప్ అయ్యిందని కానీ యాత్ర బయోపిక్ లో ఉన్నవన్నీ నిజాలేనని అందుకే యాత్ర హిట్ అయ్యిందని సంచలన వ్యాఖ్యలు చేసాడు హాస్య నటుడు 30 ఇయర్స్ పృథ్వీ . వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుడైన ఈ హాస్య నటుడికి రాష్ట్ర కార్యదర్శి పదవి ఇచ్చాడు జగన్ దాంతో తెలుగుదేశం పార్టీని , ఎన్టీఆర్ బయోపిక్ ని విమర్శిస్తూ స్టేట్ మెంట్ ఇచ్చేస్తున్నాడు .

 

మమ్ముట్టి హీరోగా నటించిన రాజశేఖర్ రెడ్డి బయోపిక్ కి మంచి స్పందన వస్తున్న విషయం తెలిసిందే . టాక్ తో పాటుగా కలెక్షన్లు కూడా బాగానే ఉన్నాయి . దానికి తోడు డిజిటల్ రైట్స్ రూపంలో భారీ మొత్తం వచ్చింది దాంతో యాత్ర కమర్షియల్ గా దాదాపుగా సక్సెస్ అయినట్లే ! ఇక ఎన్టీఆర్ బయోపిక్ మొదటి భాగమైన ఎన్టీఆర్ కథానాయకుడు డిజాస్టర్ అయిన విషయం తెలిసిందే . బయ్యర్లు ఘోరంగా నష్టపోవడంతో ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రాన్ని కూడా వాళ్ళకే ఇచ్చాడు బాలయ్య .

 

English Title: 30 Years Prithvi setires on NTR biopic

[embedyt] https://www.youtube.com/embed?listType=playlist&list=UUkaEJ8uiBgAUwoaCZb1VJ2w[/embedyt]

Dangal beauty Fatima sana shaikh cleavage showAllu arjun confirmed in sye raa narasimha reddyTopless Padma Lakshmi pizza party in bath tubNamrata comments on mahesh political entryNagababu sensational comments on Niharika marriage