హీరో అమీర్ ఖాన్ కూతురు లవ్ స్టోరీ


Aamir khan daughter Ira khan love story
Aamir khan daughter Ira khan love story

బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ కూతురు ” ఇరా ఖాన్ ” మ్యూజిక్ కంపోజర్ అయిన మిషాల్ కృపాలాని ని ప్రేమిస్తోంది . అయితే ఇన్నాళ్లు అతడితో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతుండటంతో మిశాల్ – ఇరా ఖాన్ ల ఆమధ్య ప్రేమాయణం సాగుతోందని గుసగుసలు వినిపించాయి . కట్ చేస్తే అవి మరింతగా స్ప్రెడ్ కావడంతో అవును నేను ప్రేమలో ఉన్నాను మిశాల్ తో డేటింగ్ చేస్తున్నా అంటూ తన లవ్ స్టోరీ ని చెప్పేసింది ఇరా ఖాన్ .

అమీర్ ఖాన్ గారాల పట్టి అయిన ఇరా ఖాన్ ప్రేమ వ్యవహారం అమీర్ ఖాన్ కు తెలుసట ! అలాగే గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాడు దాంతో డేటింగ్ చేస్తోంది కొంతకాలంగా . మిశాల్ తో కలిసి చాలా సన్నిహితంగా ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ వేడిపుట్టిస్తోంది ఇరా ఖాన్ . మొత్తానికి లవ్ స్టోరీ కి సుఖాంతం అయ్యేలాగే కనిపిస్తోంది పెద్దల సహకారం ఉంది కాబట్టి .