గట్టిగా కౌగిలించుకోమని చెప్పిందట


actress raai laxmi said dont fear hug me arjun

మొహమాట పడకు కాస్త ధైర్యం తెచ్చుకో గట్టిగా కౌగిలించుకో అని ఏమాత్రం మొహమాటం లేకుండా చెప్పిందట అందాల భామ రాయ్ లక్ష్మీ ఈ విషయాన్ని వర్ధమాన నటుడు అర్జున్ చెబుతున్నాడు . బెంగుళూర్ డేస్ మలయాళంలో సంచలన విజయం సాధించగా ఆ చిత్రాన్ని బెంగుళూర్ నాట్కళ్ పేరుతో తమిళ్ లో రీమేక్ చేసారు . ఆ చిత్రంలో వర్ధమాన నటుడు అర్జున్ నటించాడు అయితే ఒక సన్నివేశంలో రాయ్ లక్ష్మి ని గట్టిగా కౌగిలించుకునే సన్నివేశం ఉందట ! కాగా ఆ సన్నివేశంలో నటించడానికి , రాయ్ లక్ష్మీ ని హగ్ చేసుకోవడానికి చాలా మొహమాట పడ్డాడట అర్జున్ అంటే కొత్త నటుడు .

అయితే అతడి ఇబ్బంది ని గమనించిన రాయ్ లక్ష్మి అర్జున్ దగ్గరకువచ్చి అంతగా సిగ్గుపడకు కాస్త ధైర్యం తెచ్చుకొని గట్టిగా కౌగిలించుకో ఆతర్వాత భయమే ఉండదు అని చెప్పిందట ! రాయ్ లక్ష్మి చొరవ తీసుకొని ఆ మాటలు చెప్పడంతో ఆమెని కౌగిలించుకున్నానని అదొక స్వీట్ ఎక్స్ పీరియన్స్ అని అంటున్నాడు ఈ నటుడు . హాట్ భామ రాయ్ లక్ష్మీ తెలుగులో పలు చిత్రాల్లో నటించింది కూడా . హీరోయిన్ గా సత్తా చాటుదామని అనుకుంది కానీ ఐటెం సాంగ్స్ కే ఎక్కువ పరిమితం అయ్యింది . భారీ అందాల భామ కాబట్టి ఎక్స్ పోజింగ్ తో కుర్రాళ్ళని పడగొట్టేసింది రాయ్ లక్ష్మి అలియాస్ లక్ష్మీ రాయ్ .