శృతి మరాటేని ఒక్క రాత్రి పడుకోమన్నారట


మరాఠీ భామ శృతి మరాటే ని ఒక్క రాత్రి కాంప్రమైజ్ అవ్వాల్సిందిగా …. ఒక్క రాత్రి ఆ సుఖం అందించాలని కోరాడట ఓ నిర్మాత దాంతో నేను కూడా లైంగిక వేధింపులు ఎదుర్కొన్నానని సంచలన వ్యాఖ్యలు చేసింది . ఆ నిర్మాత అదేపనిగా వేధిస్తుండటంతో అతడికి బుద్ది చెప్పాలని భావించి ” నేను నీతో పడుకుంటాను బాగుంది మరి హీరో పక్కలో ఎవరు పడుకుంటారు అంటూ ఆ నిర్మాతకు షాక్ ఇచ్చిందట .

హీరోయిన్ శృతి మరాటే నోటి నుండి అలాంటి మాట రావడంతో ఏమనాలో దిక్కు తోచని స్థితిలో ఉండిపోయాడట ఆ నిర్మాత . ఆ మాట ఊహించుకోవడానికే ఘోరంగా ఉండటంతో అన్నీ మూసుకొని వెళ్ళిపోయాడట ! అయితే ఆ సినిమాలోంచి శృతి మరాటే ని తీసేసారట . మరాఠీ భామ అయినప్పటికీ తమిళ్ లో కూడా నటించింది శృతి .

లైంగిక వేధింపులు అన్ని చోట్లా ఉన్నాయని అందుకే ధైర్యంగా ఎదుర్కోవాలని లేకుంటే లోకువ అవ్వడం ఖాయమని హితబోధ చేస్తోంది శ్రుతి . గతకొంత కాలంగా మీ టూ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది అయితే ఎంత స్పీడ్ అయ్యిందో అంతే వేగంగా పడిపోయింది కూడా .