అసలు శ్రీరెడ్డి కి అన్యాయం చేసిందెవరో తెలుసా

sri reddy nude pose at film chamber
 శ్రీరెడ్డి: దక్షిణాదిన సుచీ లీక్స్ తర్వాత అంతటి సంచలనం సృష్టిస్తోంది నటి శ్రీరెడ్డి. గతకొంతకాలంగా తెలుగు చలన చిత్ర పరిశ్రమలోని పలువురు ప్రముఖులు నాకు అవకాశాలు ఇస్తామని చెప్పి అడ్డగోలుగా వాడుకున్నారని ఆరోపిస్తూ మీడియా కి ఎక్కిన విషయం తెలిసిందే. అంతేకాదు పలువురు ప్రముఖుల పేర్లు కూడా చెప్పి మరింత షాక్ ఇచ్చింది.
తాజాగా ఫిల్మ్ ఛాంబర్ ముందు  బట్టలు విప్పి నిరసన ప్రదర్శన చేసింది శ్రీరెడ్డి దాంతో ఫిల్మ్ నగర్ లో ఈ విషయం పెను సంచలనమే అయ్యింది. అయితే శ్రీరెడ్డి ని శారీరకంగా అనుభవించిన వాళ్లలో ఓ అగ్ర నిర్మాత తనయులు ఇద్దరు ఉన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. పైగా అందులో ఒకరు హీరోగా విలన్ గా కూడా నటించాడు. ఇక మరో తనయుడు హీరోగా నటించాలని ఉత్సాహపడుతున్నాడు . అలాగే అగ్ర దర్శకులు ఇద్దరు ఉన్నారట . పైగా అందులో ఓ టాప్ డైరెక్టర్ అయితే తీసినవి కొన్ని సినిమాలే అయినప్పటికీ అవన్నీ కూడా హిట్స్ . వీళ్ళతో పాటుగా పలువురు నిర్మాతలు , రాజకీయ నాయకులు కూడా ఉన్నారట శ్రీరెడ్డి ని వాడుకున్న వాళ్లలో . అయితే నన్ను శారీరకంగా వాడుకొని నాకు అన్యాయం చేశారని కావున నాకు న్యాయం చేయాలంటూ గొడవ కి సిద్ధమైంది. శ్రీరెడ్డి ఉదంతం నేపథ్యంలో రేపు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. మీడియా సమావేశంలో శ్రీరెడ్డి వ్యవహారం పట్ల స్పందించనున్నారు. మొత్తానికి శ్రీరెడ్డి వ్యవహారం పట్ల మా ఆగ్రహం గా ఉంది.