బట్టలు విప్పి నిరసన తెలిపిన శ్రీరెడ్డి


Actress srireddy stripes her clothesనటి శ్రీరెడ్డి పట్టపగలు బట్టలు విప్పి నిరసన తెలిపింది ఫిల్మ్ ఛాంబర్ ముందు. సంచలనం సృష్టించిన ఈ సంఘటన ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు జరిగింది. గతకొద్ది రోజులుగా శ్రీరెడ్డి పలువురు దర్శక నిర్మాతలపై అలాగే కొంతమంది హీరోలపై సంచలన ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే.

అయితే కొంతమంది అదే రీతిలో శ్రీరెడ్డి పై విరుచుకు పడుతున్నారు. దాంతో ఫిల్మ్ ఛాంబర్ ముందు బట్టలు విప్పు నిరసన తెలియజేసింది. ఒక్కసారిగా శ్రీరెడ్డి బట్టలు విప్పేయడంతో చుట్టుపక్కల ఉన్నవాళ్లు షాక్ అయ్యారు. ఇక ఫిల్మ్ ఛాంబర్ ముందు రోడ్డు అయితే ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు శ్రీరెడ్డి ని అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు.