గురువారమే చనిపోతానని ముందే చెప్పిందట

vijaya nirmalaa
vijaya nirmalaa

నేను ఎప్పుడు చనిపోయినా అది గురువారం రోజే ! అని చెప్పి మరీ అదే రోజున మరణించింది విజయనిర్మల . సాయిబాబా అంటే బాగా నమ్మకం విజయనిర్మల కు దాంతో అదే రోజున చనిపోవడం యాదృచ్ఛికం గా జరిగింది . నిన్న అర్ధరాత్రి సడెన్ గా గుండెనొప్పి రావడంతో గచ్చిబౌలి లోని కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు

అయితే డాక్టర్లు విజయనిర్మల ని బ్రతికించడానికి చేసిన అన్ని ప్రయత్నాలు విఫలం అయ్యాయి , అయితే చనిపోయే కొద్దిసేపటి ముందు మీకేం కాదు అని డాక్టర్లు చెబుతున్నప్పుడు నేను ఎప్పుడు చనిపోయినా గురువారం రోజే అని చెప్పిందట . కట్ చేస్తే అదే నిజమయ్యింది . విజయనిర్మల ఈ లోకాన్ని విడిచి పెట్టింది ఈరోజే ….. ఈరోజే  గురువారం ……