ముంబై అందాలు కేవలం సోషల్ మీడియా కి అంకితం అయిపోతాయా


Jyothi Rana
ముంబై అందాలు కేవలం సోషల్ మీడియా కి అంకితం అయిపోతాయా

ఈమె ఒక ఐటెం బాంబు, పేరు చెప్పాలి అంటే మన దర్శకుడు “పూరి జగన్నాధ్” దగ్గర నుండి మొదలు పెట్టాలి, ఆమె పేరు “జ్యోతి రానా (శివ రానా )” చేసింది తక్కువ తెలుగు సినిమాలు, కానీ రెచ్చిపోవటం మాత్రం పక్కా అని సినిమాలు చూస్తేనే చెప్పొచ్చు.

“పోకిరి”, “దేవుడు చేసిన మనుషులు” సినిమాల ద్వారా జనలకి దగ్గర అయ్యింది. ఇంకా కొన్ని సినిమాలలో ఐటెం సాంగ్స్ చేసింది కానీ మళ్ళితెలుగులో కనిపియ్యలేదు. బాలీవుడ్ లో మాత్రం సినిమాలు, ప్రమోషన్స్, వెబ్ సిరీస్ అంటూ చేస్కుంటూ వెళ్తుంది.

తనని ఒక ఇంటర్వ్యూ అతను మీకు తెలుగు, హిందీ పరిశ్రమ లో బాగా చేసారు కదా!, తెలుగు లో ఇంకా చేసే అవకాశాలు వస్తే చేస్తారా అని అడిగితే, “నాకు తెలుగు ప్రజలు అంటే చాలా ఇష్టం నాకు వారి అభిప్రాయలు ఇష్టం తెలుగు లో అవకాశాల కోసం చూస్తున్నాను అని పలికింది”.

ఇంస్టాగ్రామ్ లో తన బాడీ ప్రదర్శన కి మాత్రం అవకాశం ఎక్కువ అని పలికింది, ఇంకా ఎందుకు ఆలస్యం పదండి చూసేద్దాం.

Credit: Instagram