నితిన్ హీరోయిన్ బాత్ ట‌వ‌ల్‌ హంగామా!


నితిన్ హీరోయిన్ బాత్ ట‌వ‌ల్‌ హంగామా!
నితిన్ హీరోయిన్ బాత్ ట‌వ‌ల్‌ హంగామా!

ప‌బ్లిసిటీ కోసం కొంత మంది ఏం చేయ‌డానికైనా వెనుక‌డ‌టం లేదు. వింత వింత చేష్ట‌ల‌తో నెటిజ‌న్స్‌ని, ఆడియ‌న్స్‌ని ఆక‌ట్టుకోవాల‌ని తెగ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. హాట్ యోగా అంటూ చిత్రాలు చేస్తున్నారు. ఈ విష‌యంలో నితిన్ హీరోయిన్ ఆదాశ‌ర్మ గ‌త కొంత కాలంగా ఇన్‌స్టా గ్రామ్‌, ట్విట్ట‌ర్‌లో హాట్ ఫొటోలు, హాట్ వీడియోల‌తో హంగామా చేస్తోంది.

నితిన్ హీరోగా న‌టించిన చిత్రం `హార్ట్ ఎటాక్‌` సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన ఆదాశ‌ర్మ ఆ త‌రువాత తెలుగులో ఆశించిన ఆఫ‌ర్ల‌ని ద‌క్కించుకోలేక‌పోయింది. గ‌త కొంత కాలంగా బాలీవుడ్ చిత్రాల‌కే ప‌రిమితం అయిపోయిన ఆదాశ‌ర్మ త‌న ప్ర‌తీ మూవ్‌మెంట్‌ని ఇన్‌స్టా గ్రామ్ వేదిక‌గా అభిమానుల‌తో పంచుకుంటోంది. హాట్ యోగా చేస్తున్న వీడియోల‌ని నెటిజ‌న్స్‌తో షేర్ చేసుకున్న ఆదా తాజాగా షేర్ చేసిన ఫొటోలు ఆమె ప‌బ్లిసిటీ పిచ్చికి ప‌రాకాష్ట‌గా మారాయి.

బాత్ ట‌వ‌ల్ లో బెడ్‌పై చిత్ర విచిత్రాలు చేస్తున్న ఆదా ఫొటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. ఈ ఫొటోలు చ‌సిన వారంతా  ప‌బ్లిసిటి కోసం ఇలా కూడా చేస్తారా? అని అవాక్క‌వుతున్నారు. క‌రోనా వీర విహారం చేస్తున్న వేళ ఆదా ఈ త‌ర‌హా ఫొటోల‌తో నెటిజ‌న్స్‌ని రెచ్చ‌గొట్టే విధంగా ఫొటోల‌కు పోజులివ్వ‌డం ఏమీ బ‌గాలేద‌ని సెటైర్లు వినిపిస్తున్నాయి.

Credit: Instagram