ఆదా ఇక నీ పని వృధా!!


Adha Sharma Bikini Still Her Instagram
Adha Sharma Bikini Still Her Instagram

రీసెంట్ గా రాజశేఖర్ తో కలిసి కల్కి చిత్రంలో నటించిన అందాల భామ ఆదా శర్మ. ఆ చిత్రం మంచి టాక్ సంపాదించుకున్నా కమర్షియల్ సక్సెస్ అందుకోలేదు.. ఇక తెలుగులో ఎలాంటి ఆఫర్స్ దక్కించుకోలేదు ఆదా. తెలుగు మాత్రమే కాకుండా ఇతర భాషల్లో కూడా నటించింది. ఇక అదా ప్రస్తుతం బాలీవుడ్ లో ‘కమాండో 3’.. ‘మ్యాన్ టు మ్యాన్’.. ‘బైపాస్ రోడ్’ అనే చిత్రాల్లో నటిస్తోంది. సినిమాల సంగతి కాసేపు పక్కన పెడితే.. ఈ బ్యూటీ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో గ్లామరస్ గా కనిపిస్తూ ఫోటోలను షేర్ చేస్తుంది.. తాజాగా ఈ ముద్దుగుమ్మ మరోసారి అదే పని చేసింది.

ఇన్స్టాగ్రామ్ లో తన బికినీ ఫోటోలు పోస్ట్ చేసింది. ఈ ఫోటోలకు “నేను చిరుతపులిలాంటి డ్రెస్ వేసుకున్న టేబుల్ ముందు కూర్చున్న అమ్మాయిని. ఒక అబ్బాయి దోశ చట్నీ కోసం వేచి చూస్తున్నా. రాహుల్ ఒక చిరుతపులి.. నేను కాదు” అంటూ ఒక క్యాప్షన్ ఇచ్చింది. అదా క్యాప్షన్ కు అర్థం.. బాయ్ అక్కడకు దోశ – చట్నీని ఒక ప్లేట్ లో తీసుకొస్తే వాటిని తింటుందా.. లేక అబ్బాయిని ‘దోశ-చట్నీ’ లాగా భావించి గుటుక్కున మింగేస్తుందా? అనేది ఆదాకే తెలియాలి మరీ..!

ఈ ఫోటోలకు నెటిజన్లు ఇంట్రస్టింగ్ కామెంట్లు పెడుతున్నారు.. ఒక్కసారిగా ఈ అమ్మడు తన బికినీ ఫొటోలతో వీక్షకుల మతిపోగొడుతూ కుర్ర కారు హృదయాల్లో వ్యధ పుట్టిస్తుంది ఆదా.. వాటిని తిలకించిన వారికైతే హార్ట్ ఎటాక్ రావడం ఖాయం..అంటున్నారు నెటిజన్లు.. !!