సుప్రియతో పెళ్లి వార్తలను ఖండించాడు


Adivi Sesh about his love and wedding with Supriya

నటుడు అడవి శేష్సుప్రియ లు పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వస్తున్న కథనాలపై మండిపడ్డాడు అడవి శేష్ . అంతేకాదు నా దృష్టి అంతా నటన , మంచి కథలు రాసుకోవడంపైనే ఉందని అంతేకాని పెళ్లి మీద కాదని తేల్చి చెప్పాడు . అయితే ఈ ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు అని వార్తలు రావడానికి కారణం గూఢచారి చిత్రంలో కలిసి నటించడమే !

 

గూఢచారి చిత్రంలో సుప్రియ చాలాకాలం తర్వాత నటించింది దాంతో ఈ ఊహాగానాలు మొదలయ్యాయి . వాటికి తోడు అడవి శేష్ త్వరలోనే షాకింగ్ న్యూస్ చెప్పబోతున్నాను అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టడంతో ఇక పెళ్లి వార్తే అనే ఊహాగానాలతో ఈ వార్తలు పుట్టుకొచ్చాయి . అయితే సుప్రియతో పెళ్లి వార్తలను అడవి శేష్ ఖండించాడు కాబట్టి ఇప్పటికి అయితే ఇది సద్దుమణిగినట్లే ! హీరోగా నటిస్తూ కథకుడిగా కూడా రాణిస్తున్నాడు అడవి శేష్ .

 

English Title: Adivi Sesh about his love and wedding with Supriya

[embedyt] https://www.youtube.com/embed?listType=playlist&list=UUkaEJ8uiBgAUwoaCZb1VJ2w[/embedyt]

Priyadarshi ready to risk his career30 Years Prithvi setires on NTR biopicSamantha and Naga Chaitanya's Majili teaser talkNeena gupta revealed her problemsRajinikanth to not contest in Lok Sabha elections