అడల్ట్ సినిమా రిలీజ్ కి రెడీ


హాట్ భామ ఓవియా నటించిన అడల్ట్ సినిమా ” 90 ఎం ఎల్ ” ఇది చాలా తక్కువ రిలీజ్ కి సిద్ధమైంది . ఈనెల 19 న 90 ఎం ఎల్ ఇది చాలా తక్కువ చిత్రం రిలీజ్ కానుంది . తమిళంలో తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం అక్కడ సంచలనం సృష్టించింది . కేవలం మూడు వారాల్లోనే 16 కోట్లకు పైగా వసూళ్ల ని సాధించి ట్రేడ్ విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురించింది 90 ఎం ఎల్ చిత్రం .

ఓవియా అందాలు , శృంగార సన్నివేశాలు యువతని థియేటర్ లకు రప్పిస్తున్నాయి . పక్కా అడల్ట్ చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రంలో విలువలు , సంప్రదాయాలను పక్కన పడేసారు దాంతో తమిళంలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి ,మరి తెలుగులో ఎలాంటి వివాదాలను రాజేస్తుందో ఈ సినిమా . తమిళ హీరో శింబు సంగీతం అందించడమే కాకుండా గెస్ట్ అప్పియరెన్స్ కూడా ఇచ్చాడు ఈ చిత్రంలో . తెలుగులో ఈ చిత్రాన్ని పఠాన్ చాంద్ బాషా అందిస్తున్నాడు . తమిళంలో లాగే తెలుగులో కూడా మంచి హిట్ అవుతుందని ఆశిస్తున్నారు