చందమామ ని చూసిన ఆగ్రా తాజ్ మహల్Kajal Aggarwal
Kajal Aggarwal

మన టాలీవుడ్ చందమామ అనగానే మన మదిలో నిలిచే ముద్దుగుమ్మ “కాజల్ అగర్వాల్“. ఈ అమ్మడు తనకి షూటింగ్ టైంలొ కొంచెం గ్యాప్ దొరికిన, తనకి షూటింగ్స్ లేక హాలీడేస్ ని ఎంజాయ్ చేసే ప్రతిదీ తన సోషల్ మీడియా లో ఫొటోస్ షేర్ చేస్తూ ఉంటుంది. ఒక టాలీవుడ్ నుండి మాత్రమే కాకుండా, ఆమెకి ప్రపంచమంతా ఫ్యాన్స్ ఉన్నారు అంటే ఆ చందమామ అంతలా ప్రజల గుండెల్లో స్థానం సంపాదించింది.

ఈ అమ్మడి సోషల్ మీడియా అనగా ఫేసుబుక్, ఇంస్టాగ్రామ్, ట్విట్టర్ ఇలా ఏవైతే ఉన్నాయో అన్నిట్లో తనకి ఖాతా కొన్ని కోట్లల్లో ఉంటుంది. అందుకే ఆమెకి ప్రేక్షక ఆదరణ ఆలా ఉంటుంది. ఇక ఈ రోజు విషయానికి ఒస్తే ఈ అమ్మడు ఆగ్రా ”తాజ్ మహల్” ని చూసింది, చూడగానే ఊరుకోకుండా, ఒక పోస్ట్ అలా పెట్టిందో లేదో వైరల్ అయిపొయింది.

ఇంకా ఈమె మీద బాగా ఆదరణ వున్న ఫ్యాన్స్, నిజంగా తజ్ మహల్ మన చందమామ ని చూసింది, తాజ్ మహల్ జన్మ ధన్యమైపోయింది అని కితాబులిస్తున్నారు.  కాజల్ అగర్వాల్ కి ఫ్యాన్స్ అంటే అంత ఆదరణ ఉంది, కాబట్టి  తన మాటల్లో కూడా చాలా సార్లు చెప్పింది, నా ఫ్యాన్స్ మాత్రమే నాకు ముఖ్యం, వాళ్ళతో నేను సహజీవనం చేయడానికి కూడా సిద్ధం అని చెప్పిందంటే తనని ఆదరిస్తున్నారు అని ఆమెకి అర్ధం అయిపోయినట్లే కదా.