లాల్ బజార్ .. అక్కడ చంపడమే వ్యాపారం!లాల్ బజార్ .. అక్కడ చంపడమే వ్యాపారం!
లాల్ బజార్ .. అక్కడ చంపడమే వ్యాపారం!

కరోనా మహమ్మారి విళయతాండవం చేస్తుంబా వేళ  సినిమా థియేటర్ వెలవెల బోతోంది. కానీ డిజిటల్ ప్లాట్ ఫామ్స్ మాత్రం ఈ సమయాన్ని బాగా వినియోగించుకుంటున్నాయి. జనం మొత్తం ఇంటి పట్టునే ఉండటం..

థియేటర్స్ తెరిచే పరిస్థితి లేకపోవడంతో అంటా ఓటీ టీ లకు అలవాటు పడిపోతున్నారు. దీంతో మేకర్స్ వరుసగా పూర్తయిన వెబ్ సిరీస్ లని వదులుతున్నారు. తాజాగా జీ5 లో ‘లాల్ బజార్’ పేరుతొ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ ఈనెల 19న రిలీజ్ కాబోతోంది.
ఈ వెబ్ సిరీస్ ని  హీరో అజయ్ దేవగన్ నిర్మించారు. దీనికి సంబందించిన టీజర్ ని ట్విట్టర్ వేదికగా శనివారం రిలీజ్ చేశారు. జీవితం మనిషిని మృగంలా మారిస్తే…అలాంటి వారంతా ఒకేచోట చేరి చంపడమే వ్యాపారంగా మార్చుకుంటే ఏంజరిగింది? పోలీసులు వారి ఆట ఎలా కట్టించారు అన్నదే ఆసక్తికరం. ఏ టీజర్ కు హీరో అజయ్ దేవగన. వాయిస్ ఓవర్ అందించారు.