మరో తప్పు చేస్తున్న అఖిల్


Akhil next film with bommarillu bhaskar

అక్కినేని అఖిల్ ఇప్పటివరకు చేసిన మూడు చిత్రాలు అఖిల్ , హలో , మిస్టర్ మజ్ను ప్లాప్ కాగా ఇప్పుడు మరో తప్పు చేస్తున్నాడు . ఇప్పటికే ప్లాప్ లతో సతమతం  అవుతున్న అఖిల్ ఇప్పుడు చేసే సినిమా మంచి డైరెక్టర్ తో చేయాలి కానీ బొమ్మరిల్లు భాస్కర్ తో తన తదుపరి సినిమా చేయనున్నాడు అని తెలుస్తోంది . ఒకవేళ ఇదే నిజమైతే అఖిల్ చేస్తున్న మరో ఘోరమైన తప్పు ఇదే అవుతుంది .

 

బొమ్మరిల్లు భాస్కర్ ఇప్పటివరకు చేసిన సినిమాల్లో బొమ్మరిల్లు , పరుగు చిత్రాలు తప్ప మిగతా సినిమాలన్నీ ఘోర పరాజయాలు అందుకున్నవే ! అంతేకాదు గతకొంత కాలంగా ఈ దర్శకుడికి సినిమాలు లేనే లేవు కూడా . అలాంటిది బొమ్మరిల్లు భాస్కర్ తో అఖిల్ సినిమా చేయడం అంటే చేజేతులా మరో ప్లాప్ అందుకోవడమే ! కెరీర్ ని సరిగ్గా ప్లాన్ చేసుకోవాలి కానీ ఇలా పోయి పోయి ప్లాప్ డైరెక్టర్ తో అఖిల్ సినిమా ఏంటో మరి .

English Title: Akhil next film with bommarillu bhaskar

[embedyt] https://www.youtube.com/embed?listType=playlist&list=UUkaEJ8uiBgAUwoaCZb1VJ2w[/embedyt]

Dangal beauty Fatima sana shaikh cleavage showAllu arjun confirmed in sye raa narasimha reddyTopless Padma Lakshmi pizza party in bath tubNamrata comments on mahesh political entryNagababu sensational comments on Niharika marriage