సమంత పై నెటిజన్ల ఆగ్రహం

Akkineni Hard core fans fires on Samanthaసమంత క్లీవేజ్ షోతో చేసిన ఫోటో షూట్ పట్ల అక్కినేని వీరాభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు . అక్కినేని ఇంటి కోడలు అయిన సమంత ఆ ఇంటి పరువుని కాపాడాల్సిన బాద్యత ఉందని కానీ ఇలా స్కిన్ షో చేసి పరువు తీయొద్దని కారాలు మిరియాలు నూరుతున్నారు . అయితే మరికొంతమంది మాత్రం సమంత అందాలను ఆస్వాదిస్తున్నారు . సమంత అందాలకు ఫిదా అవుతున్నారు .

టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా రాణిస్తున్న సమంత అక్కినేని నాగచైతన్య ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే . అయితే పెళ్లి చేసుకున్న తర్వాతనే ఇంకా చిట్టి పొట్టి బట్టలను వేసుకుంటూ ఫోటోలకు ఫోజిస్తూ వాటిని సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తూ అక్కినేని  వీరాభిమానులకు కోపం తెప్పిస్తోంది . అయితే ఎవరు ఎంతగా విమర్శలు చేసినా ఈ భామ మాత్రం పట్టించుకోవడం మాత్రం మానేసింది .

English Title: Akkineni Hard core fans fires on Samantha