ఆ కథ రిజెక్ట్ చేశారట


Allu Aravind rejected sukumar's script

నితిన్ హీరోగా సుకుమార్ శిష్యుడు కుమారి 21 F దర్శకుడు సూర్య ప్రతాప్ దర్శకత్వంలో ఓ సినిమా చేయాలనీ అనుకున్నారు కానీ అది ఎంతకూ పట్టాలు ఎక్కపోవడంతో అనుమానాలు మొదలయ్యాయి . అయితే నితిన్ సినిమా  సెట్స్ మీదకు వెళ్లకపోవడానికి కారణం ఏంటంటే ……. నిర్మాత అల్లు అరవింద్ కు కథ నచ్చకపోవడమే నట ! నితిన్ – సూర్యప్రతాప్ ల కాంబినేషన్ లో సినిమా నిర్మించాలని ముందుకు వచ్చాడు అల్లు అరవింద్ .

 

అయితే అల్లు అరవింద్ కు కథ , కథనం నచ్చకపోతే సెట్స్ మీదకు వెళ్ళదు దాంతో ఈ ఆలస్యం . సుకుమార్ కు సూర్యప్రతాప్ కు నచ్చింది అలాగే నితిన్ కు కూడా ఓకే కానీ అల్లు అరవింద్ కు నచ్చలేదు డబ్బులు పెట్టేది నిర్మాత కాబట్టి అలా పక్కన పడిపోయింది . అందుకే ఆ సినిమాని సుకుమార్ సొంతంగా నిర్మించాలని చూస్తున్నాడట . చేస్తాడా ? లేదా ? అన్నది ఇంకా ఖరారు కాలేదు .

English Title: Allu Aravind rejected sukumar’s script

[embedyt] https://www.youtube.com/embed?listType=playlist&list=UUkaEJ8uiBgAUwoaCZb1VJ2w[/embedyt]

Akhil 4 th film with srinu vaitlaFlop hero replaced Mahesh Babu nephew Galla AshokVidyabalan sensational comments on sual lifeJeetendra daughter Ekta kapoor turns MomSakshi chaudary sensational commentsSamantha in another controversy