జనసేన గురించి అల్లు అర్జున్ ఏమన్నాడో తెలుసా


Allu Arjun about Pawan Kalyan’s Partyస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ జనసేన రాజకీయ పార్టీ గురించి ఏమన్నాడో తెలుసా …… చిరంజీవి వెంటే నేను ఉంటానని , ఒకవేళ చిరంజీవి జనసేన పార్టీలో కనుక చేరితే అప్పుడు నేను కూడా జనసేన పార్టీ లో చేరుతాను అంతేకాని చిరు చేరకుండా నేను జనసేన లో చేరేది లేదని చెప్పాడు . అంతేకాదు చిరంజీవి ఏ పార్టీ లో ఉంటే ఆ పార్టీలో ఆ పార్టీలో నేను కూడా చేరతాను అంటూ జనసేన పార్టీ ని తక్కువ చేసి మాట్లాడాడు .

పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో పోటీ చేయలేదు కానీ 2019 లో జరిగే ఎన్నికల్లో మాత్రం పోటీ చేయడానికి సమాయత్తం అవుతున్నాడు . ముఖ్యం గా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పవన్ జనసేన కొన్ని సీట్లు గెలవడం ఖాయంగా కనిపిస్తోంది . ఇక చిరంజీవి ఇప్పుడైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు 2019 ఎన్నికల నాటికి ఏ పార్టీలో ఉంటాడో ? ఏమో ?