భార్య అందం పై కామెంట్ చేసిన అల్లు అర్జున్


allu arjun comments on wife snehareddy

స్నేహ రెడ్డి ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అల్లు అర్జున్ అయితే ఇన్నాళ్లకు కట్టుకున్న భార్య మరింత అందంగా కనిపించడంతో ఇంట గొప్ప అందగత్తెని నేను పెళ్లి చేసుకున్నానా ? అంటూ ఆశ్చర్యపోతూ సోషల్ మీడియా కు ఎక్కాడు అల్లు అర్జున్ . తన కుటుంబంలో జరిగే పలు ఫంక్షన్ లకు సంబంధించి అలాగే ఎప్పటికప్పుడు తన పిల్లల ఫోటోలను సోషల్ మీడియాలో పెడుతూ అభిమానులకు సంతోషాన్ని పంచి పెడుతున్న అల్లు అర్జున్ ఈసారి మాత్రం స్నేహ రెడ్డి అందంపై కామెంట్ చేసి సంచలనం సృష్టించాడు . సహజంగానే స్నేహ రెడ్డి అందగత్తె దానికి తోడు మరింతగా డ్రెసప్ అయితే దేవకన్యలా ఉంటుంది దాంతో భార్య అందంపై కామెంట్ చేసాడు అల్లు అర్జున్ .

2011 లో స్నేహారెడ్డి ని పెళ్లి చేసుకున్నాడు అల్లు అర్జున్ కాగా ఇప్పుడు ఆ ఇద్దరికీ మరో ఇద్దరు సంతానం . ఒకరేమో అబ్బాయి మరొకరు అమ్మాయి . ఇద్దరు పిలల్లతో వీలు కుదిరినప్పుడల్లా విదేశాలు చుట్టొస్తూ బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. అల్లు అర్జున్ కామెంట్ స్నేహారెడ్డి చూస్తే సిగ్గుల మొగ్గ అవ్వడం ఖాయం అలా పొగుడుతున్నాడు మరి . ఇక నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా అట్టర్ ప్లాప్ కావడంతో తదుపరి సినిమాలపై మరింతగా జాగ్రత్త పడుతున్నాడు అల్లు అర్జున్ .

English Title: allu arjun comments on wife snehareddy