నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా చిత్రం తర్వాత మరే చిత్రం కూడా అంగీకరించకుండా ఉన్నాడు . ఇటీవలే విడుదలైన అరవింద సమేత చిత్రం హిట్ కావడంతో తన తదుపరి చిత్రాన్ని త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయానికి అంగీకరించాడు . ఇప్పటికే అల్లు అర్జున్ – త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో రెండు చిత్రాలు ” జులాయి ”, ” సన్నాఫ్ సత్యమూర్తి ” రాగా హ్యాట్రిక్ కోసం ఇప్పుడు మళ్ళీ వస్తున్నారు . తిత్లి బాధితులకు సహాయం అందించడం కాస్త ఆలస్యమైనప్పటికీ 25 లక్షల మొత్తాన్ని ప్రకటించడం విశేషమే మరి .
English Title: allu arjun donates 25 lakshs for cm relief fund