అమలా పాల్ తో వ్యభిచారం చేయించాలనుకున్నారట


అమలా పాల్ తో వ్యభిచారం చేయించాలనుకున్నారట
అమలా పాల్ తో వ్యభిచారం చేయించాలనుకున్నారట

హీరోయిన్ అమలా పాల్ ని నమ్మించి వ్యభిచార కూపం లోకి లాగాలని చూశారట ! ఇక్కడ మాత్రమే కాదు మలేషియాలో కూడా బాగా బలిసిన వాళ్ళ కు అమలా పాల్ ని ఎరగా వేయాలని పెద్ద ప్లానే గీసారట ! ఇప్పుడు ఈ విషయాన్నీ అమలా పాల్ స్వయంగా వెల్లడిస్తోంది . దర్శకుడు ఏ ఎల్ విజయ్ ని ప్రేమించి పెళ్లి చేసుకొని అతడికి విడాకులు ఇచ్చిన అమలా పాల్ మళ్ళీ సినిమాల్లో బిజీ అయ్యింది అయితే హీరోయిన్ గా ఇంకా ఛాన్స్ లు వస్తున్నాయి కాబట్టి డ్యాన్స్ లో మరింతగా రాణించాలని అలగేషన్ అనే డ్యాన్స్ మాస్టర్ దగ్గర మరిన్ని మెళుకువలు నేర్చుకోవడానికి వెళ్లిందట !

అక్కడ డ్యాన్స్ నేర్పించడానికి బదులు వ్యభిచారం చేస్తే పెద్ద పెద్ద వ్యక్తులు ఎంత పెద్ద మొత్తంలో డబ్బులు ఇస్తారో సవివరంగా చెప్పారట ! అంతేకాదు డబ్బులకు ప్రలోభ పడేలా ఒత్తిడి చేశారట కూడా కానీ అటువంటి వాటికి లొంగకుండా అదొక పెద్ద వ్యభిచార ముఠా అని గ్రహించిన అమలా పాల్ వెంటనే పోలీసులను ఆశ్రయించింది . ప్రస్తుతం పోలీసులు మలేషియా వ్యభిచార ముఠా లో ఎవరెవరు ఉన్నారో కనుక్కునే పనిలో ఉన్నారు .