బికినీ లో పిచ్చెక్కిస్తున్న 42 ఏళ్ల భామ


Ameesha Patel rocks in bikini look

ఒంటి మీదకు 42 ఏళ్ళు వచ్చాయి కానీ అందాల ఆరబోత లో మాత్రం కుర్ర హీరోయిన్ లకు ఏమాత్రం తీసిపోను అంటూ రెచ్చిపోయి అందాలను ఆరబోస్తుంది అమీషా పటేల్ . బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఈ భామ తెలుగులో బాలకృష్ణ , పవన్ కళ్యాణ్ , ఎన్టీఆర్ , మహేష్ బాబు ల సరసన నటించింది కానీ ఒక్క పవన్ కళ్యాణ్ తో నటించిన బద్రి మాత్రమే సూపర్ హిట్ అయ్యింది , అగ్ర హీరోల సరసన నటించినప్పటికీ పెద్దగా తెలుగులో ఛాన్స్ లు రాలేదు ఈ భామకు .

దాంతో బాలీవుడ్ నే నమ్ముకుంది , అయితే వయసు ముదిరిన ఈ భామ కు పెద్దగా ఛాన్స్ లు లేకపోవడంతో అడపా దడపా అందాలను ఆరబోస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది . తాజాగా బికినీ లో అందాలను ఆరబోస్తూ ఈభామ చేసిన ఫోటో షూట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . 42 ఏళ్ల వయసులో కూడా అమీషా ఎద అందాలను కుర్రాళ్లను గిలిగింతలు పెడుతున్నాయ్ .