పనిమనిషి అంతిమయాత్రకు అమితాబ్ …..


 

amithabachan
amithabachan

అమితాబ్ బచ్చన్ భారత దేశం గర్వించదగ్గ నటుడు .ఇటివల అమితాబ్ చేసిన పనికి సొషల్ మీడియా లో విపరీతమైన స్పందన వస్తుంది . వివరాల్లోకి వెళితే తన దగ్గర దాదాపు నలభై సంవత్సరాలుగా పనిచేస్తున్న పనిమనిషి చనిపోవడంతో అమితాబ్ బచ్చన్ కుటుంబ సమేతంగా అతని అంతిమయాత్రకు హాజరయ్యి అతని శవపేటికను మోయడం జరిగింది .

అమితాబ్ నటనకే కాకుండా అతనిలోని మానవీయ విలువలు కూడా ఎందరికో ఆదర్శమని పలువురు ప్రశంశిస్తున్నారు .ఈ లాంటి చర్యలతో మనిషిగా కూడా అమితాబ్ ఎంతో ఎత్తుకు ఎదిగాడని పలువురు అభిప్రాయపడ్డరు