తల్లి కాబోతున్న అమీ జాక్సన్


Amy jackson turned mother

బ్రిటిష్ భామ అమీ జాక్సన్ తల్లి కాబోతోంది . ఈ విషయాన్ని తానే స్వయంగా వెల్లడించింది సోషల్ మీడియాలో . తెలుగు , తమిళ హిందీ చిత్రాల్లో నటించిన భామ అమీ జాక్సన్ . ఇటీవలే తన ప్రియుడ్ని పెళ్లి చేసుకుంది కాగా ఇప్పుడు గర్భం దాల్చినట్లుగా పేర్కొంటూ అక్టోబర్ నెలలో మా జీవితంలోకి మొదటి బిడ్డ రాబోతున్నారని పోస్ట్ చేసింది అమీ జాక్సన్ .

 

సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన రోబో సీక్వెల్ 2. ఓ చిత్రంలో నటించిన అమీ జాక్సన్ తెలుగులో కూడా చరణ్ సరసన ఎవడు చిత్రంలో నటించింది . హాట్ భామగా పేరొందిన అమీ కి అనుకున్న స్థాయిలో అయితే స్టార్ డం రాలేదు దాంతో కాబోలు పెళ్లి చేసుకుంది ప్రియుడ్ని .

English Title : Amy jackson turned mother

[embedyt] https://www.youtube.com/embed?listType=playlist&list=UUkaEJ8uiBgAUwoaCZb1VJ2w[/embedyt]

 


Rashmika mandanna reacts on lip lock with vijay devarakondaHot diva Tabu in allu arjun -Trivikram's filmSuper offer for Vijay Devarakonda's Dear Comrade in NizamManchu manoj comments on jr. ntr political entry