శ్రీ రెడ్డి పై ఆగ్రహం వ్యక్తం చేసిన అనసూయ


anasuya fire on srireddyతెలుగు చలనచిత్ర పరిశ్రమపై సంచలన వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డి తాజాగా హాట్ యాంకర్ అనసూయ పై సంచలన వ్యాఖ్యలు చేయడంతో శ్రీరెడ్డి పై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది అనసూయ . ఇంతకీ అనసూయ ని ఈ భామ ఏమందో తెలుసా ……. అనసూయ ఎన్నో కష్టాలు పడి , ఈ స్థాయికి చేరుకుందని ఎన్నో అవమానాలను భరించిందని అంది . శ్రీరెడ్డి భాషలో అనసూయ కష్టాలు అంటే కాస్టింగ్ కౌచ్ అన్నమాట .

తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో పక్కలో పడుకోవడం కామన్ అని నేను చాలామంది దగ్గర పడుకున్నానని కానీ ఛాన్స్ లు రాలేదని , నా ఒళ్ళు మాత్రం హూనమయ్యిందని సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే . అయితే శ్రీరెడ్డి తన పేరుని ఎందుకు ప్రస్తావించిందో అర్ధం కాక శ్రీరెడ్డి పై నిప్పులు చెరుగుతోంది . అనసూయ ఆగ్రహం వ్యక్తం చేయడంతో శ్రీరెడ్డి ఇక అనసూయ గురించి మాట్లాడనని అంటోంది .