నిక్కర్ లో పిచ్చెక్కించిన ఆంటీ


Anasuya in nikkar

దసరా సెలవుల నేపథ్యంలో కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్ళిన హాట్ భామ అనసూయ నిక్కర్ లో తన సోయగాలను పరిచేసి పిచ్చెక్కించింది . నిక్కర్ లో పిక్కల బలం మరింత కసిగా ఉసిగొల్పుతుంటే ఆహా ! ఆ అందాలు చూడతరమా ! అనసూయ పొట్టి నిక్కర్ లో యమా హాట్ గా ఉంది . దాంతో నిక్కర్ లో రకరకాల భంగిమల్లో కూర్చున్న ఫోటోలకు ఫుల్ గా డిమాండ్ ఏర్పడింది . అనసూయ నిక్కర్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి . ఇక ఈ ఫోటోలను అనసూయ సోషల్ మీడియాలో పెట్టడం విశేషం . ఆ ఫోటోలకు హాట్ హాట్ గా కామెంట్స్ వస్తున్నాయి .

జబర్దస్త్ తో ఫేమస్ అయిన భామ అనసూయ , బుల్లితెరపై అందాలను ఆరబోసి సంచలనం సృష్టించింది . అనసూయ కు ముందు అనసూయ కు తర్వాత అంటూ యాంకర్ ల ప్రస్తావన తీసుకురావచ్చు అంటే ఈ భామ ఎంతగా ప్రభావితం చేసిందో అర్ధం చేసుకోవచ్చు . పొట్టి నిక్కర్ లో హాట్ హాట్ గా కనిపిస్తున్న అనసూయ ని ఆంటీ ఈ ఏజ్ లో ఈ హంగామా అవసరమా ? అంటూ వ్యంగ్యంగా కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు . మొత్తానికి అనసూయ ఏదో ఒకరకంగా హాట్ టాపిక్ అవుతూనే ఉంది. బుల్లితెరపై సంచలనం సృష్టించిన ఈ భామ వెండితెర మీద కూడా సంచలనం సృష్టించాలని ఆశపడుతోంది . వీలు అవుతుందా ? ఈ భామకు .

English Title: Anasuya in nikkar