ప‌క్కా లోక‌ల్‌తో పిచ్చెక్కించిందిగా


ప‌క్కా లోక‌ల్‌తో పిచ్చెక్కించిందిగా
ప‌క్కా లోక‌ల్‌తో పిచ్చెక్కించిందిగా

అనసూయ భరద్వాజ్ తన గ్లార్ డోసుని పెంచేసింది. సోష‌ల్ మీడియాలో య‌మ యాక్టీవ్‌గా వుంటూ త‌న హాట్ హాట్ ఫొటో షూట్‌‌ల‌తో హీటెక్కిస్తోంది. హాట్ స్టెప్పుల‌తో మ‌రింత‌గా వాతావ‌ర‌ణాన్ని వేడెక్కించేసింది.
ప్ర‌దీప్ – శ్రీ‌ముఖి స్వ‌యంవ‌రం టీవీ షోలో పాల్గొన్న అన‌సూయ త‌న మాస్ స్టెప్పుల‌తో గిలిగింత‌లు పెట్టేసింది. `జ‌న‌తా గ్యారేజ్ చిత్రంలోని `ప‌క్కా లోక‌ల్‌.. ` పాట‌కు బ్లాక్ సెక్సీ డ్రెస్‌లో మెరిసి స్టేజ్‌ని త‌న గ్లామ‌ర్ డోస్‌తో మ‌రింత‌గా వేడెక్కించింది.

ఈ షోలో అన‌సూయ డ్యాన్స్ ప్ర‌ధాన హైలైట్గా నిల‌వ‌డం గ‌మ‌నార్హం. ఈ పాట‌లో అంగాంగ ప్ర‌ద‌ర్శ‌న చేస్తూ నాభి అందాల‌తో థై విందులు చేసింది. 35 ఏళ్ల వ‌య‌సులో ఇద్ద‌రు పిల్ల‌కి త‌ల్లిగా మారినా అన‌సూయ‌లో ఏమాత్రం వ‌న్నె త‌గ్గ‌లేదు. హీటెక్కించే గ్లామ‌ర్ షోకు త‌ను ఏమాత్రం త‌గ్గ‌న‌ని మ‌రోసారి ఈ పాట‌తో నిరూపించింది. దీనికి సంబంధించిన వీడియో క్లిప్ నెట్టింట్లో సంద‌డి చేస్తోంది.

`రంగ‌స్థ‌లం`లో రంగ‌మ్మత్త‌గా హోయ‌లు పోయి డీగ్లామ‌ర్ పాత్ర‌ల‌కు తాను సిద్ధ‌మ‌ని చెప్పిన అన‌సూయ తాజాగా ఈ పాట‌తో గ్లామ‌ర్ పాత్ర‌ల్లో న‌టించేందుకు కూడా తాను సిద్ధ‌మ‌నే ఫీల‌ర్ల‌ని వ‌దులుతోంది. ప్ర‌‌స్తుతం అల్లు అర్జున్ `పుష్ప`, కృష్ణ‌వంశీ `రంగ‌మార్తాండ‌` వంటి చిత్రాల్లో న‌టిస్తోంది.