రాత్రయితే అనసూయ తాగకుండా ఉండ లేదా?


రాత్రయితే అనసూయ తాగకుండా ఉండ లేదా?
రాత్రయితే అనసూయ తాగకుండా ఉండ లేదా?

జబర్దస్త్ కామెడీ షో తో వెలుగులోకి వచ్చింది అనసూయ. టీవీ ప్రోగ్రాంలతో పాపులర్ అయింది. ఓపక్క సినిమాల్లో నటిస్తూనే మరో పక్క రియాలిటీ షోల్లో పాల్గొంటోంది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గ ఉంటూ వివాదాల్లో నిలుస్తోంది.

‘రంగస్థలం’లో  రంగమ్మ త్త గా విమర్శకుల ప్రశంసలందుకుంది. గత కొంత కాలంగా సోషల్ మీడియా వేదికగా సంచలన ట్వీట్ లు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తోంది. తాజాగా మళ్ళీ అలాంటి పోస్టుతో వార్తల్లో నిలిచింది. అభిమానులతో నిత్యం టచ్ లో ఉంటూ  తన గ్లామర్ సీక్రెట్ ని బయట పెట్టేసింది.
‘నేను రోజు రాత్రి ఓ గ్లాస్ రెడ్ వైన్ మాత్రమే తాగుతాను. అదే నా గ్లామర్ సీక్రెట్ ‘ అని అనసూయ షాక్ ఇచ్చింది. రోజు వైన్ తాగడం. గుండెకు మంచిది. అందుకే రోజుకు ఒక గ్లాస్ అయినా తీసుకుంటాను. రెడ్ వైన్ తో పాటు డ్రయి ఫ్రూట్స్ తీసుకుంటానని చెబుతోంది.