అన్నపూర్ణ స్టూడియో లో హత్య జరిగిందా


annapurna studios worker suspicious death in studio

అక్కినేని నాగార్జున కు చెందిన అన్నపూర్ణ స్టూడియోస్ లో అక్కడ పనిచేస్తున్న నారాయణ రెడ్డి ( 53) అనుమానాస్పద మృతి సంచలనం సృష్టిస్తోంది . అన్నపూర్ణ స్టూడియో లో పనిచేస్తున్న నారాయణ రెడ్డి అనుమానాస్పదంగా మృతి చెందడంతో వెంటనే ఆ డెడ్ బాడీ ని ఉస్మానియా ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు . నారాయణ రెడ్డి ని హత్య చేసారా ? లేక ఏదైనా అనారోగ్యంతో చనిపోయాడా ? అన్న విషయం స్పష్టంగా తెలియకుండానే డెడ్ బాడీ ని అన్నపూర్ణ స్టూడియో నుండి తరలించడం వివాదాస్పదం అవుతోంది .

దాంతో మృతుడి బంధువులు ఉస్మానియా ఆసుపత్రి వద్ద ఆ