వెంటనే అప్రమత్తమైన సిబ్బంది వాటిని సోషల్ మీడియాలో స్ప్రెడ్ కాకుండా జాగ్రత్త పడ్డారు . అయితే అప్పటికే కొంతమంది షేర్ చేస్తూ వైరల్ అయ్యేలా చేసారు. జి ఎస్ టి పన్ను కట్టలేదు అంటూ మహేష్ బాబు బ్యాంక్ ఖాతాలను సీజ్ చేసిన ఐటీ అధికారులు 42 లక్షలను డ్రా చేసుకున్నారు కూడా . దిల్ రాజు , అశ్వనీదత్ , పివిపి సంయుక్తంగా నిర్మిస్తున్న మహర్షి చిత్రంలో అల్లరి నరేష్ కీలక పాత్ర పోషిస్తుండగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది . ఇక ఈ సినిమాని 2019 ఏప్రిల్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .
English Title: Another shock to Mahesh babu