ఈనెల 21_న విడుదలవుతున్న “అంతర్వేదమ్”.


antharvedam movie get release date

ఫ్రెండ్స్ ఫండింగ్ ఫిలిమ్స్ బ్యానర్ పై క్రౌడ్ ఫండ్ తో నిర్మించిన చిత్రం “అంతేర్వేదమ్” .చందిన రవికిషోర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చెసుకొని నెల 21 న విడుదలవుతొంది‌.

 

దర్శకుడు రవికిషొర్ మాట్లాడుతూ..” చాలా కష్టపడి క్రౌడ్ ఫండింగ్ తో రెండేళ్లపాటు రెస్ట్ తీసుకోకుండా తెరకెక్కించిన చిత్రమిది. ప్రేక్షకులు మా కష్టాన్ని అర్ధం చేసుకొని సినిమాని ఆదరిస్తారని కోరుకొంటున్నాను.‌
సొషొయో ఫాంటసీ గా ఈ సినిమాను ఉత్కంఠ భరితంగా తీశాము.సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి.‌యు/ఏ సర్టిఫికేట్ లభించింది.

ఈ నెల 21న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నామన్నారు.
తనికెళ్ళ భరణి మాట్లాడుతూ.. “అంతర్వేదం” చిత్రంలో నటించినవారు కానీ.. యూనిట్ మెంబర్స్ కానీ అందరూ కొత్తవారే, సినిమా పట్ల వాళ్ళ ప్యాషన్, ప్రేమ చూస్తుంటే ముచ్చటేసింది. కధకధనాల పరంగా అంతర్వేదమ్ ది బెస్ట్ మూవీ గా దర్శకుడు తెరకెక్కించాడు.టీమ్ అందరికి ఈ సినిమా మంచి పేరును తీసుకురావాలన్నారు.

అమర్, సంతోషి, షాలు చౌరస్య, తనికెళ్ళ భరణి, పోసాని కృష్ణమురళి, కమెడియన్ సాయి, జబర్దస్త్ మహేష్ ,దొరబాబు, రవి, లడ్డు, యోగి తదితరులు నటించిన చిత్రానికి చందిన రవికిషోర్ రచన దర్శకత్వం వహించారు. శివ దేవరకొండ కెమెరామెన్ గా జె.యెస్.నిథిత్ సంగీతం దర్శకత్వం వహించారు. ఎడిటర్: కళ్యాణ్, సహ-నిర్మాత: ఎస్.ఎన్