అర్జున్ సురవరం టీజర్ ఎలా ఉందంటే


Arjun Suravaram teaser talk 

నిఖిల్ నటించిన అర్జున్ సురవరం టీజర్ ని మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని రిలీజ్ చేసారు . తమిళ్ లో కనితన్ గా వచ్చిన ఈ సినిమా అక్కడ సూపర్ హిట్ అయ్యింది దాంతో ఆ సినిమాని తెలుగులో రీమేక్ చేసారు . ఇక తమిళ సినిమాకు దర్శకత్వం వహించిన టి . సంతోష్ తెలుగులో కూడా దర్శకత్వం చేపట్టాడు . ఇక శివరాత్రి సందర్బంగా టీజర్ ని రిలీజ్ చేసారు ఆ చిత్ర బృందం .

 

టీజర్ చూస్తుంటే తప్పకుండా సినిమా హిట్ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది . నిఖిల్ జర్నలిస్ట్ గా నటిస్తున్నాడు , ఇక జర్నలిజం లో రేటింగ్ కోసం ఎలా మార్పులు వచ్చాయి , దాని పర్యవసానాలు ఎలా ఉన్నాయి . అసలైన జర్నలిజం ఏంటి అన్నదే ఈ అర్జున్ సురవరం కథలా ఉంది . మొత్తానికి నిఖిల్ ఈ సినిమాతో హిట్ కొట్టడం ఖాయమని ధీమాగా ఉన్నాడు . గత కొంత కాలంగా నిఖిల్ కు సరైన హిట్ లేదు కానీ ఆ లోటుని అర్జున్ సురవరం తీర్చేలా ఉంది . నిఖిల్ సరసన లావణ్య త్రిపాఠి నటించిన ఈ చిత్రాన్ని ఈనెలాఖరున రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .

English Title: Arjun Suravaram teaser talk

[embedyt] https://www.youtube.com/embed?listType=playlist&list=UUkaEJ8uiBgAUwoaCZb1VJ2w[/embedyt]

Jr. Ntr wants only NTR brand not telugu desam partyTamannah wants lip lock with Hrithik roshan


Priyanka jawalkar skin showHeroine oviya love with simbuWife in BJP husband and son in ysrcpNoorin shereef fall in love with Allu arjun