వివాదాస్పద నటి ప్రభాస్ తో


నిత్యం ఏదో ఒక వివాదంలో చిక్కుకుని సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తూ మీడియా అటెన్షన్ కొట్టేస్తున్న భామ ఆర్షిఖాన్. కాగా తాజాగా మరో వివాదాన్ని రాజేసి ప్రభాస్ అభిమానులకు షాక్ ఇచ్చింది. నేను ప్రభాస్ చిత్రంలో నటించబోతున్నాను అంటూ ట్వీట్ చేసి షాక్ ఇచ్చింది. ఆర్షిఖాన్ అంటేనే వివాదం …… సెక్స్ లో పాల్గొంటే తప్పేముంది అంటూ ఎదురు ప్రశ్నలు వేయడమే కాకుండా పాక్ క్రికెటర్ తో శృంగారంలో పాల్గొన్నాను అంటూ స్టేట్మెంట్ ఇచ్చి ప్రకంపనలు సృష్టించింది.

అయితే తాజాగా ప్రభాస్ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నాను అంటూ ట్వీట్ చేయడంతో అది సాహో చిత్రమా ? లేక బాలీవుడ్ చిత్రమా ? అన్నది మాత్రం తేలలేదు. విచ్చలవిడిగా రెచ్చిపోయే ఆర్షిఖాన్ ప్రభాస్ చిత్రంలో అంటే కుర్రాళ్లకు కావలసినంత మజా అందించడం ఖాయం.