ఆనం వివేకానందరెడ్డి మృతి పట్ల బాలకృష్ణ ప్రగాఢ సంతాపం


balakrishna-condolence-to-anam-vivekananda-reddy
ఎమ్మెల్యేగా నెల్లూరు జిల్లా అభివృద్ధికి వివేకానందరెడ్డి కృషి చేసారు : బాలకృష్ణ
ఆయన మరణం తెలుగుదేశం పార్టీకి, నెల్లూరు జిల్లాకు తీరని లోటు : బాలకృష్ణ
ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపిన హిందూపురం శాసన సభ్యులు శ్రీ నందమూరి బాలకృష్ణ