విచారం వ్యక్తం చేసిన బాలకృష్ణ


మాజీ మంత్రి, ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు శ్రీ గాలి ముద్దుకృష్ణమనాయుడు హఠాన్మరణంపై హిందూపూర్ ఎం.ఎల్.ఏ శ్రీ నందమూరి బాలకృష్ణ ప్రగాఢ సంతాపం. ముద్దుకృష్ణమనాయుడు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన హిందూపూర్ ఎం.ఎల్.ఏ శ్రీ నందమూరి బాలకృష్ణ .