చిత్ర పరిశ్రమ మంచి నటుడ్ని కోల్పోయింది – నందమూరి బాలకృష్ణ

balakrishna condolence to gundu hanumantha raoఆరోగ్యకరమైన హాస్యాన్ని యావత్ తెలుగు ప్రేక్షకులకు పంచిన గుండు హనుమంతరావు గారి మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటు. ఆయనతో కొన్ని సినిమాల్లో కలిసి నటించాను. మృదు స్వభావి. ఆయన ఆత్మకు శాంతి చేకూరి, ఆయన కుటుంబానికి మనోధైర్యాన్ని ఆ దేవుడు ప్రసాదించాలని కోరుకొంటున్నాను.