బాలయ్య మళ్ళీ మాములు మనిషి అయ్యేది ఎప్పుడు ?


Balakrishna in depression

నటసింహం నందమూరి బాలకృష్ణ నిర్మించి , నటించిన ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలు కూడా ఘోర పరాజయం పొందడంతో బాలయ్య తీవ్ర షాక్ కి లోనయ్యాడు . అయితే ఎన్టీఆర్ కథానాయకుడు కానీ ఎన్టీఆర్ మహానాయకుడు కానీ డిజాస్టర్ లు అయిన విషయం బాలయ్య కు చాలా ఆలస్యంగా తెలిసిందట ! ఎందుకంటే అసలు నిజాలు బాలయ్య కు పూర్తిగా తెలియవు పైగా చెప్పే సాహసం కూడా ఎవరూ చేయరు .

 

ఎన్నో ఆశలు పెట్టుకొని ఎన్టీఆర్ బయోపిక్ అని తీస్తే తెలుగువాళ్లు చూడకపోవడంతో ఘోర అవమానంగా భావిస్తున్నాడు బాలయ్య . తెలుగుజాతి పౌరుషాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఎన్టీఆర్ కథ ని సినిమాగా తీస్తే ప్రేక్షకులు తిప్పికొట్టడంతో బాలయ్య మానసికంగా దెబ్బ తిన్నాడట ! దాంతో ఆ అవమాన భారం నుండి బయటపడటానికి చాలా సమయం పడుతుందని అంటున్నారు . ఈలోపు ఎన్నికలు కూడా వచ్చాయి , మరి ఎన్నికల్లో ఏమౌతుందో ? బాలయ్య గెలుస్తాడా ?

English Title: Balakrishna in depression

 

[embedyt] https://www.youtube.com/embed?listType=playlist&list=UUkaEJ8uiBgAUwoaCZb1VJ2w[/embedyt]

Tamannah wants lip lock with Hrithik roshanRaghavendrarao sensational comments on tamannah and mehreen thighs


Priyanka jawalkar skin showNoorin shereef fall in love with Allu arjunAnchor Shravya reddy in bathtubWho is the winner Chiranjeevi or Mahesh babu in MAA elections?