బూతులు తిట్టి సారీ చెప్పిన బాలకృష్ణ


Balakrishna says sorry

నటసింహం నందమూరి బాలకృష్ణ బూతులు తిట్టేసి అవి సోషల్ మీడియాలో వచ్చి పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో తన తప్పు తెలుసుకొని మీడియాకు క్షమాపణ చెప్పాడు . హిందూపురం అసెంబ్లీ స్థానం నుండి మరోసారి బాలయ్య పోటీ చేస్తున్న విషయం తెలిసిందే . అయితే అక్కడ ప్రచారం నిర్వహస్తున్న బాలయ్య ఓ మీడియా ప్రతినిధిని ఘోరంగా బూతులు తిట్టేసాడు .

 

అయితే ఆ బూతుల పంచాంగం మీడియాలో పెద్ద ఎత్తున సర్క్యులేట్ కావడంతో ఇమేజ్ డ్యామేజ్ అవుతుండటంతో తన తప్పుని సరిదిద్దుకునే ప్రయత్నంలో భాగంగా సారీ చెబుతూ ఓ పోస్ట్ పెట్టాడు సోషల్ మీడియాలో . గతంలో కూడా పలు సందర్భాల్లో బాలయ్య నోరు జారడం , చేయి చేసుకోవడం జరిగిన విషయం తెలిసిందే .

English Title : Balakrishna says sorry

[embedyt] https://www.youtube.com/embed?listType=playlist&list=UUkaEJ8uiBgAUwoaCZb1VJ2w[/embedyt]

 


Rashmika mandanna reacts on lip lock with vijay devarakondaHot diva Tabu in allu arjun -Trivikram's filmSuper offer for Vijay Devarakonda's Dear Comrade in NizamManchu manoj comments on jr. ntr political entry