నందమూరి అభిమానులకు పండగే


Balayya and ntr chief guests for kalyan ram

నందమూరి అభిమానులకు పండగే పండగ రేపు , ఎందుకంటే బాలయ్య బాబాయ్ తో ఇద్దరు అబ్బాయ్ లు కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ కలిసి నందమూరి అభిమానుల ముందుకు వస్తున్నాడు . రేపు కళ్యాణ్ రామ్ నటించిన 118 చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగనుంది ఆ వేడుకకు బాలయ్య బాబాయ్ రావడానికి ఒప్పుకోవడంతో అబ్బాయ్ లు కళ్యాణ్ రామ్ ,ఎన్టీఆర్ చాలా సంతోషంగా ఉన్నారు .

 

ఇక నందమూరి అభిమానులకైతే చెప్పాల్సిన అవసరమే లేదు ఎందుకంటే బాలయ్య తో పాటుగా అబ్బాయ్ లు కళ్యాణ్ రామ్ , ఎన్టీఆర్ లను ఒకే వేదిక మీద చూడాలని ఆశపడుతున్నారు అది ఇప్పటికి కుదిరింది . గతకొంత కాలంగా బాలయ్య బాబాయ్ తో ఎన్టీఆర్ కు అంతగా పొసగడం లేదు అని వస్తున్న ఊహాగానాలకు చెక్ పెట్టినట్లు అవుతుంది . కళ్యాణ్ రామ్ , నివేదా థామస్ , షాలిని పాండే నటించిన 118 చిత్రం మార్చి 1న రిలీజ్ కానుంది .

English Title: Balayya and ntr chief guests for kalyan ram

[embedyt] https://www.youtube.com/embed?listType=playlist&list=UUkaEJ8uiBgAUwoaCZb1VJ2w[/embedyt]

35 Lakhs Fine to Mahesh babu AMBKani Kusruti faced sexual harrasmentSri Reddy: Koratala Siva is the boss of KamasutraMalika Arora revealed her divorce