మాకు ఏం అంత వయస్సు అవ్వలేదు – మేము ఆనందిస్తాము.Nagarjuna and Amala
మాకు ఏం అంత వయస్సు అవ్వలేదు – మేము ఆనందిస్తాము.

ఒక 25 సంవత్సరాలు ఉంటే అందులో ఆడ, మగ ఎవరికి అయిన వాళ్లకి ఎంజాయ్ చేయడం ఇష్టం, ఆ ఇష్టాన్ని వాళ్ళు బీచ్ ప్రదేశాలకి, వేరే వేరే ప్రాంతాలకి వెళ్లి ఆనందిస్తారు, అల మన తెలుగు పరిశ్రమ లోనే కాకుండా వేరే పరిశ్రమ నుండి చాలా మంది సెలెబ్రెటీస్ వాళ్ళ ఫోటోస్ సోషల్ మీడియా లో అపుడప్పుడు పెడుతూ ఉంటారు అవి మనం చూసాం, ఫొటోస్ చూసిన వాళ్ళవి తక్కువ వయస్సు ఉన్నవారిని చూసాం, కానీ ఇప్పుడు నేను చెప్పేది వింటే మీరు కూడా అవాక్కవక ఉండలేరు.

“అక్కినేని నాగచైతన్య”, “అక్కినేని సమంత ” కొత్తగా పెళ్లైన వాళ్ళు కాబట్టి వాళ్ళు బయటి ప్రదేశాలకి వెళ్ళినప్పుడు అడపాదడపా ఫొటోస్ షేర్ చేయడం చూసాం, అవి వైరల్ అవ్వడం కూడా చూసాం. కానీ ఇక్కడ మన టాలీవుడ్ కింగ్ “అక్కినేని నాగార్జున” గారు వారి సతీమణితో అనగా “అక్కినేని అమల” గారితో బీచ్ టైం లో ఆనందించడం, అది కూడా మన అమల గారు ఫొటోస్ షేర్ చేయడం అంత బాగానే ఉంది కానీ, ఈ వయసులో బీచ్ టైం అంటే 25 సంవత్సరాలు దాటినా వారికి వాళ్ళ మనసులో నిలిచే మాట “వీళ్లేంటి ఈ వయసులో బీచ్ టైం అని ఆనందిస్తున్నారు” అని ఈర్ష , అసూయ లాంటివి చేయడం జరుగుతుంది. ఎందుకంటె నాగార్జున గారు, అమల గారు చూడడానికి అస్సలు అమ్మనాన్నలాగా లేరు ఇప్పుడే ఈ మధ్య పెళ్లి చేసుకున్న జంటలాగ ఉన్నారు.

బహుషా ఆ ఫోటోస్ మరి అమల గారి పుట్టిన రోజు పర్వదినాన అనగా 12 సెప్టెంబర్ న తీసుకున్న ఫోటోస్ అని అందరూ భావిస్తున్నారు. భార్య గురించి ఇంతలా అలోచించి భర్త అయిన నాగార్జున గారు అమల గారికి తీపి గుర్తుని అందించారు.

Credit: Twitter