ఏప్రిల్ 20 న భారీ ఎత్తున విడుదలైన భరత్ అనే నేను చిత్రానికి మొదటి ఆట నుండే పాజిటివ్ టాక్ రావడంతో ప్రపంచ వ్యాప్తంగా 200 కోట్ల కు పైగా వసూల్ చేసింది ఈ చిత్రం . ఒకప్పుడు యాభై , వంద రోజుల పండగలు ఉండేవి కానీ అవిప్పుడు లేవు అలాంటి సమయంలో భరత్ అనే నేను చిత్రం యాభై రోజులను పూర్తిచేసుకోవడంతో చాలా సంతోషంగా ఉన్నారు మహేష్ అభిమానులు . ఇక మహేష్ – నమ్రత ల ఆనందానికి అంతే లేకుండా పోయింది . ప్రస్తుతం వంశీ పైడిపల్లి చిత్రం కోసం రెడీ అవుతున్నాడు మహేష్ .