భరత్ అనే నేను పది రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్లు


bharath ane nenu 10 days world wide collectionsమహేష్ బాబు నటించిన భరత్ అనే నేను మొదటి రోజు నుండే హిట్ టాక్ సొంతం చేసుకొని భారీ వసూళ్ల ని సాధిస్తోంది . ప్రపంచ వ్యాప్తంగా 160 కోట్ల గ్రాస్ వసూళ్ల ని సాధించిన భరత్ అనే నేను పదిరోజుల్లో 90 కోట్లకు పైగా షేర్ సాధించింది . కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మహేష్ సరసన కైయారా అద్వానీ నటించింది . డివివి దానయ్య నిర్మించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు . ఇక ప్రపంచ వ్యాప్తంగా భరత్ అనే నేను సాధించిన షేర్ ఏరియాల వారీగా ఇలా ఉంది .

 

 

 

నైజాం – 19. 10 కోట్ల షేర్
సీడెడ్ – 9 కోట్లు
గుంటూరు – 7. 37 కోట్లు
కృష్ణా – 5. 09 కోట్లు
ఈస్ట్ – 6. 05 కోట్లు
వెస్ట్ – 3. 63 కోట్లు
నెల్లూరు – 2. 22 కోట్లు
ఉత్తరాంధ్ర – 7. 48 కోట్లు
కర్ణాటక – 8. 10 కోట్లు
తమిళనాడు – 1. 85 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా – 1. 35 కోట్లు
అమెరికా – 14. 25 కోట్లు
ఆస్ట్రేలియా , న్యూజిలాండ్ – 1. 65 కోట్లు
రెస్ట్ ఆఫ్ వరల్డ్ – 3. 75 కోట్లు

మొత్తం షేర్ : 90. 89 కోట్లు