బిగ్ బాస్ 3 లిస్ట్ ఇదేనట !


Big Boss 3 Telugu
Big Boss 3 Telugu

అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ 3 ఈ ఆదివారం రోజున ప్రారంభం కానున్న విషయం తెలిసిందే . జూలై 21 న బిగ్ బాస్ 3 ప్రారంభం కానున్నట్లు ఇంతకుముందే అధికారికంగా ప్రకటించిన విషయం విదితమే ! అయితే బిగ్ బాస్ పై రకరకాల ఆరోణలు వస్తున్న నేపథ్యంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది .మరోవైపు బిగ్ బాస్ హౌజ్ తో పాటు నాగార్జున ఇంటిని ముట్టడిస్తామని వార్నింగ్ ఇచ్చింది ఓయు . దాంతో గట్టి చర్యలు తీసుకున్నారు పోలీసులు .

ఇక బిగ్ బాస్ 3 లిస్ట్ ఇదే అంటూ పుకార్లు షికారు చేస్తున్నాయి ఆ లిస్ట్ ఓసారి చూద్దామా !

యాంకర్ శ్రీముఖి
తీన్మార్ సావిత్రి
జాఫర్ జర్నలిస్ట్
వరుణ్ సందేష్
వితికా షేరు
హేమ
హిమజ
పునర్నవి భూపాలం
రాహుల్ సింగర్
భరణి
దుర్గ
అఘా రెడ్డి
రఘు మాస్టర్
తమన్నా సింహాద్రి
ఫన్ బకెట్ మహేష్ విట్టా