బిగ్ బాస్ 2 లో పాల్గొనే వాళ్ళు వీళ్లేనా


bigg boss 2 telugu  contestants list

అప్పుడే బిగ్ బాస్ 2 వచ్చేస్తోంది , జూన్ 10 నుండి బిగ్ బాస్ సీజన్ 2 ప్రారంభం కానుంది . బిగ్ బాస్ 1 కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించిన విషయం తెలిసిందే . ఎన్టీఆర్ వ్యాఖ్యానంతో బిగ్ బాస్ సూపర్ హిట్ అయ్యింది దాంతో బిగ్ బాస్ 2 పై అంచనాలు ఏర్పడ్డాయి అయితే ఈ షోకి ఎన్టీఆర్ కాకుండా నాని హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు . జూన్ 10 న ప్రారంభం కానున్న బిగ్ బాస్ 2 వంద రోజుల పాటు సాగనుంది . మొత్తం పదహారు మంది ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నట్లు తెలుస్తోంది . ఆ పదహారు మంది వీళ్ళే అని తెలుస్తోంది , ఒకసారి ఆ లిస్ట్ చూద్దామా !

1) ఛార్మి
2) గీతామాధురి
3) శ్రీ రెడ్డి
4) యాంకర్ శ్యామల
5) రాశి
6) లాస్య
7) గజాల
8) చాందినీ చౌదరి
9) జూనియర్ శ్రీదేవి
10) ధన్య బాలకృష్ణ
11) తరుణ్
12) వరుణ్ సందేశ్
13) ఆర్యన్ రాజేష్
14) కమెడియన్ వేణు
15) వైవా హర్ష
16) తనీష్